
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు అక్షర యాత్ర — 2026
అకతెలుగు మన మాతృభాష — అది మన గుండెల్లో మాట్లాడుతుంది. కానీ నేటి తరానికి ఈ అవకాశం మనం ఇవ్వట్లేదు. ఈ తెలుగు తేజం యాత్ర ఆ జ్యోతిని భావితరానికి వెలిగించడానికి.
35 రోజులు · రోజూ ఒక కథ · స్వీయ అభిప్రాయ వ్యక్తీకరణ · జీవితకాల అనుభవం
రోజుకు కేవలం 15 నిమిషాలు

విద్యావేత్త · రచయిత · వ్యవస్థాపకులు
25 సంవత్సరాల అనుభవంతో విద్యారంగంలో నవీన మార్గాలను సృష్టిస్తున్న దూరదృష్టి గల విద్యావేత్త.
"మన తెలుగు… మన గౌరవం!" వంటి ఉద్యమాల ద్వారా భాషా గౌరవాన్ని సమాజంలో మళ్లీ నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్న నాయకుడు.
ఆ"మన తెలుగు — మన గౌరవం"
ప్రతిరోజు తెలుగు చదివే అలవాటు, అర్థం చేసుకునే సాధన, వ్యక్తపరిచే ధైర్యం అందించడానికి.
తెలంగాణ · రాయలసీమ · ఉత్తరాంధ్ర · కోస్తా ఆంధ్ర — నాలుగు ప్రాంతాలు, పరిమళం ఒక్కటే.
తెలుగు సంస్కృతి · సాహిత్యం · వారసత్వం
ప్రతి రోజూ ఒక కొత్త తెలుగు కథ
రోజువారీ ప్రశ్నలు & మూల్యాంకనం
ప్రపంచవ్యాప్తంగా తెలుగు విద్యార్థులకు
40వ రోజు గ్రాండ్ ఫైనల్ పోటీ
25 మంది ఫైనలిస్టులకు ప్రత్యేక గుర్తింపు
విజేతలకు విలువైన బహుమతులు
నమోదు నుండి విజయం వరకు — ప్రతి అడుగూ ముఖ్యమే.
₹199 / $5 చెల్లించి నమోదు చేసుకోండి. Student ID & WhatsApp group లింక్ వస్తాయి.
₹199 · INDIA | $5 · NRIప్రతిరోజూ ఒక తెలుగు కథ చదివి, ప్రశ్నలకు సమాధానం రాయండి. Score ప్రతిరోజూ update.
35 రోజులు · DAILY35 రోజుల పనితీరు ఆధారంగా top 100 విద్యార్థులు ఫైనల్ రౌండ్‌కు qualify.
TOP 100ఒక నిర్దేశిత అంశంపై స్వయంగా తెలుగులో వ్యాసం రాయాలి. Top 25 ఎంపిక.
WRITING CHALLENGEOnline final round — రచన నైపుణ్యం, భావ వ్యక్తీకరణ, తెలుగు భాష మీద పట్టు అంచనా.
TOP 25విజేతలకు బహుమతులు- ధృవపత్రాలు ప్రధానం- విశిష్ట వ్యక్తులు చేతులు మీదగా సత్కారం
PRIZES · CERTIFICATES · RECOGNITIONప్రతిరోజూ ఒక కొత్త తెలుగు కథ — చదవండి, జవాబు రాయండి.
రాజారావుకు సముద్రాలు దాటి, దూర దేశంలో మంచి ఉద్యోగం దొరికింది. అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుని, సంబరంగా బయలుదేరాడు. అక్కడ అన్నీ ఉన్నాయి — డబ్బు, హోదా, సకల సౌకర్యాలు. కానీ ఒక్కటి మాత్రం దొరకలేదు — అమ్మ చేతి వంటలోని ఆ ప్రేమ వాసన.
ఒకరోజు తెల్లవారుజామున, నిద్ర లేస్తుండగానే ఇంటి నిండా ఆవకాయ, నేతి కమ్మని పరిమళం. ఆశ్చర్యంగా వంటింట్లోకి పరుగెత్తాడు. ఎదురుగా అమ్మ — చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ నవ్వుతూ నిలబడింది. ఆ క్షణం అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అమ్మ దగ్గరికి తీసుకుని అంది — "నీ కడుపు నాతో మాట్లాడిందిరా నాన్నా. తల్లి మనసు ఊరికే ఉండగలదా చెప్పు?"
దూర దేశంలో రాజారావు ఏది కోల్పోయినట్లు భావించాడు? అమ్మ ప్రేమను మీరు ఎప్పుడు గట్టిగా అనుభూతి చెందారు?
విజేతలు జీవితకాలం గర్వపడే పురస్కారాలు.

Gold Certificate
Bronze Certificate
25 మంది ఫైనలిస్టులందరికీ
ధృవపత్రం + తెలుగు పుస్తకాలు + Hall of Fame స్థానం
తెలుగు వెలుగు మళ్ళీ వెలిగించే పోటీలో చేరండి.
Already registered? Mobile + OTP తో Login చేయండి
🌍 భారత్ బయట ఉన్నారా? జెండా నొక్కి దేశం మార్చండి · Outside India? Tap the flag to change country
నమోదు రుసుము / Fee
📧 Code will be sent to your email (US/UK numbers)
Login: registered mobile number + OTP.
Contact Us